లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు డేటా ఎంతంటే?

Published

on

reliance-jio-launches-rs-11

Reliance Jio Rs. 444 Recharge Plan : ప్రముఖ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా జియో కస్టమర్ల కోసం సరసమైన ధరకే ఈ కొత్త ప్లాన్ అందిస్తోంది. రూ.444 రీచార్జ్ ప్లాన్ కింద రోజుకు 2GB డేటా పొందొచ్చు. ఇతర టెలికం కంపెనీదారుల కంటే జియో చీపెస్ట్ రీచార్జ్ ప్లాన్ ఆఫర్ అందిస్తోంది.

జియో యూజర్లు ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. రోజుకు 2GB డేటాతో పాటు రోజుకు 100SMSలు పొందవచ్చు. అలాగే డెయిలీ జియో యాప్స్ యాక్సస్ కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త 444 ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజుల వరకు ఉంటుంది.

రోజుకు 2GB డేటా చొప్పున 56 రోజుల వరకు పొందవచ్చు. అంటే మొత్తంగా 112GB డేటాను జియో యూజర్లు పొందవచ్చు. ప్లాన్ కాల పరిమితి ముగియక ముందే డేటా లిమిట్ దాటితే యూజర్లకు ఇంటర్నెట్ స్పీడ్ 64kbps మాత్రమే వస్తుంది. జియో కస్టమర్లు ఇతర నెట్ వర్కలకు కూడా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.