లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

‘రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్’.. సాయి తేజ్ సినిమా టైటిల్..

Published

on

Republic: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, దేవ కట్టా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తేజ్ పక్కన ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటిస్తోంది. దేవ కట్టా కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.

Republic

ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే పేరు ఖరారు చేశారు. ‘రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్’ అంటూ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు దేవ కట్టా రిపబ్లిక్ గురించి రాసిన పదునైన సంభాషణలు, మెలోడీ బ్రహ్మ మణి శర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.