road-near-cm-jagan-house-shrunken

సీఎం జగన్ ఇంటి దగ్గర తప్పిన ప్రమాదం, రోడ్డు మధ్యలో ఆరడుగుల గొయ్యి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

cm jagan : గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు మధ్యలో ఆరడుగుల మేర గొయ్యి ఏర్పడింది. మార్కెట్ సెంటర్ దగ్గర రోడ్డు కుంగిపోవడంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు.




రోడ్డు కుంగిన సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్కే… రోడ్డును పరిశీలించి తక్షణం మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు.



Related Tags :

Related Posts :