లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
× About Services Clients Contact
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

హైదరాబాద్‌ వనస్థలిపురం SBI ఏటీఎంలో భారీ చోరీ

Published

on

robbery in vanasthalipuram sbi atm: హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఏటీఎం సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్‌లను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు దుండగులు. మిషన్‌లో ఉన్న మొత్తం నగదును అపహరించుకుపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్‌లో ఉన్న SBI బ్యాంక్‌ ఏటీఎంలో దుండగులు ఈ చోరీ చేశారు.

World Record : ఒక పావురం ఖరీదు రూ.14 కోట్లు..!!


ఏటీఎం చోరీ విషయాన్ని తెలుసుకున్న రాచకొండ పోలీసులు ఘటన స్థాలానికి చేరుకున్నారు. దొంగతనం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం నాలుగు టీమ్స్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ కూడా చేరుకుంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *