Home » బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య
Published
1 month agoon
rowdy sheeter Feroz brutally murdered in borabanda : హైదరాబాద్ సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండలో ఫిరోజ్ అనే ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి అతని ఇంటి సమీపంలోనే కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి తీవ్రంగా గాయపడిన ఫిరోజ్ ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఫిరోజ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. వాహీద్ అనే రౌడీ షీటర్ తో ఉన్న పాత కక్షల నేపధ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు,
వైఎస్ షర్మిల పార్టీకి ముహూర్తం ఫిక్స్, ఏప్రిల్ 9న పేరు ప్రకటించే చాన్స్, ఆ రోజునే ఎందుకు ఎంచుకున్నారంటే..
హైదరాబాద్ ఘట్కేసర్లో యువతుల దందా, స్వచ్చంద సంస్థ పేరుతో వసూళ్లు
రియల్ ఎస్టేట్ వ్యాపారితో వెళ్ళిపోయిన ఇంటర్ చదివే బాలిక
రామచంద్రారావు ట్వీట్ పై కేటీఆర్ సెటైర్లు..
లాయర్ దంపతుల హత్య : బ్యారేజీలో కత్తులు దొరికేనా
కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ