Education and Job
గుడ్ న్యూస్ : RRB NTPC పోస్టులు పెంపు
ఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపురల్ కేటగిరి (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
Home » గుడ్ న్యూస్ : RRB NTPC పోస్టులు పెంపు
ఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపురల్ కేటగిరి (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
Published
2 years agoon
By
veegamteamఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపురల్ కేటగిరి (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపురల్ కేటగిరి (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇందులో ముందుగా 69 పోస్టులను తీసివేస్తున్నట్టు RRB ప్రకటించింది.
అయితే ఇప్పుడు మళ్లీ 66 పోస్టులను పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతకుముందు 236 ఖాళీగా ఉన్న పోస్టులు తాజా నోటిఫికేషన్ తో 302కి చేరాయి. ఈ మార్పుకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసేలా ఇప్పటికే ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు రైల్వే బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
పోస్టుల భర్తీకి సంబందించిన CBT ఎగ్జామ్ త్వరలోనే జరగనుంది. ఈ పరీక్ష జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగనుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.