లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

దసరాకు ‘ఆర్ఆర్ఆర్’..

Published

on

RRR Movie

RRR Movie Release Date: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..

భీమ్, రామరాజు కలిశారు.. క్లైమాక్స్ షూటింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’..

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ జనవరి 8 న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలే చిత్రీకరణ పున:ప్రారంభం కాగా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13 న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది.
రిలీజ్ డేట్‌తో చరణ్ గుర్రంపై, తారక్ బుల్లెట్‌పై వెళ్తున్న పోస్టర్ వదలగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.

RRR