చరణ్ ఛాలెంజ్ స్వీకరించిన RRR టీమ్

RRR Team Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతూ, తమ ఆత్మీయులను కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన RRR మూవీ టీమ్ అందరూ తమ వంతుగా మొక్కలు నాటారు. రాజమౌళి, సెంథిల్ కుమార్ … Continue reading చరణ్ ఛాలెంజ్ స్వీకరించిన RRR టీమ్