కరోనాకి ,ఫ్లూ‌కి రష్యా టు ఇన్ వన్ వ్యాక్సిన్

COVID-19 , ఫ్లూ రెండింటికి లక్షణాలు చాలావరకు ఒకటే. ఫ్లూకి వేసే వ్యాక్సిన్ కొంతవరకు కరోనాకు అడ్డుకట్టవేస్తుంది. అందుకే ఈ రెండింటికి ఒకటే వ్యాక్సిన్ ఉంటే?  అందుకే మాస్కో స్టేట్ యూనివర్శిటీ (MSU) వైరాలజిస్టులు పని మొదలుపెట్టారు. ముందడగూ పడింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని అంటున్నారు  MSU వైరాలజీ డిపార్ట్మెంట్ అఫ్ ది బయోలాజికల్ ఫ్యాకల్టీ హెడ్, ప్రొఫెసర్ ఓల్గా కార్పోవా. ఒకే సమయంలో ఇన్ఫ్లుఎంజా, కరోనా వైరస్‌లకు ఒకటే వ్యాక్సిన్ వేయగాలమా? అసలు అలాంటి … Continue reading కరోనాకి ,ఫ్లూ‌కి రష్యా టు ఇన్ వన్ వ్యాక్సిన్