లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రామగుండంలో ‘సలార్’ షూటింగ్..

Published

on

Salaar Shooting: రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో సినిమాని లాంఛనంగా ప్రారంభించారు.

జనవరి 29 నుండి ఫిబ్రవరి 12 వరకు ‘సలార్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. ప్రభాస్‌తో సహా ఇతర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. అలాగే ఈ సినిమాతో కన్నడ, తెలుగు, తమిళ్ భాషలకు చెందిన కొత్త నటీనటులు పరిచయం కాబోతున్నారు.