లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Sam Jam : ప్రోమోతోనే అంచనాలు పెంచేశారు!

Published

on

Sam Jam Episode 1 Promo: ఇటీవలే బిజినెస్ లోకి ఎంటరైన అక్కినేని వారి కోడలు సమంత తాజాగా డిజిటల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం ‘‘సామ్ జామ్’’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను హోస్ట్ చేస్తోంది సామ్. ఈ షోలో ఆమె పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనుంది.


ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. బుధవారం ఎపిసోడ్ 1 ప్రోమో రిలీజ్ చేశారు.
‘నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు’ అన్నట్లు సామ్ ఈ షో ను ఏ రేంజ్‌లో హోస్ట్ చేయనుందో టీజర్‌లో చూపించేసింది.


తన ప్రశ్నలతో విజయ్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసిన సామ్.. సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. ఓవరాల్‌గా ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతోనే ‘‘సామ్ జామ్’’ షో పై అంచనాలు పెంచేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *