Home » మాల్దీవుల్లో రెచ్చిపోయిన సమంత-రకుల్
Published
2 months agoon
By
sekharSamantha and Rakul Preet Singh: హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ, ఆ పిక్స్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. శుక్రవారం కూడా కొత్త పిక్ ఒకటి షేర్ చేసింది. రకుల్ మాల్దీవ్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కినేని వారి కోడలు పిల్ల సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతోంది. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ యంగ్ కపుల్ వెకేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది సమంత.