నిలిచిపోయిన SBI ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు.. ఓపిక పట్టండి: బ్యాంక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ప్రభావితం అయినట్లుగా బ్యాంకు వెల్లడించింది. దీనిపై బ్యాంక్ ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. కనెక్టివిటీ సమస్య కారణంగా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆలస్యం అవుతోందని SBI తెలిపింది. ATM మరియు POS మినహా అన్నీ ఛానెల్‌లు ప్రభావితం అయ్యాయి. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన SBI వినియోగదారులకు ఓపికగా ఉండమని విజ్ఞప్తి చేసింది. సాధారణ సేవలు త్వరలో తిరిగి ప్రారంభం అవనున్నట్లుగా ప్రకటించింది. అయితే, … Continue reading నిలిచిపోయిన SBI ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు.. ఓపిక పట్టండి: బ్యాంక్