ఎమ్మెల్యే, ఎంపీలపై పాతకేసు 1983 నుంచి పెండింగ్‌లో ఉందా? షాకైన సుప్రీంకోర్టు

పంజాబ్‌లో పెండింగ్‌లో ఉన్న ఓ క్రిమినల్ కేసు 1983 నాటిదని తెలిసి సుప్రీంకోర్టు షాక్ అయ్యింది. గత 36 సంవత్సరాలుగా జీవిత ఖైదు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా దోషులకు జీవిత నిషేధం విధించడం గురించి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారిపై జీవిత నిషేధం విధించాలని పిల్ డిమాండ్ చేయగా.. విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. క్రిమినల్‌ కేసులతో పాటు అవినీతి నిరోధక చట్టం, … Continue reading ఎమ్మెల్యే, ఎంపీలపై పాతకేసు 1983 నుంచి పెండింగ్‌లో ఉందా? షాకైన సుప్రీంకోర్టు