లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

హాస్పిటల్ పార్కింగ్‌లో రేప్.. సెక్యూరిటీ గార్డుతో సహా ఇద్దరు అరెస్ట్

Published

on

security-guard-2-others-arrested-for-raping-woman-at-delhi-hospital-parking-cops1

Delhi Hospital: హాస్పిటల్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు కలిసి మహిళను రేప్ చేశారు. కంప్లైంట్‌లో బాధిత మహిళ.. హాస్పిటల్ సెక్యూరిటీ తనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పార్కింగ్ తీసుకెళుతూ నమ్మించాడు. ఆ పార్కింగ్ ప్లేస్‌లోనే ఆమెపై అఘాయిత్యం జరిగింది.



ఘటనపై విచారించిన పోలీసులు గత ఆదివారం సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డ్ తో పాటు మరో ఇద్దరు హాస్పిటల్ ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వారిద్దరూ హాస్పిటల్ లో బౌన్సర్ల జాబ్ నుంచి తొలగించినా ఇంకా హాస్పిటల్ కు వస్తున్నారు.

బాధితురాలిని నిర్మల్ ఛ్చాయ సంస్థకు పంపించారు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి జిల్లాలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్ లో అక్టోబరు 31న జరిగింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *