లాక్‌డౌన్ సమయంలో కలిసిలేని భార్యాభర్తల మధ్య సెక్స్ నిషేదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ సమయంలో ఒకే చోట కలిసి ఉండని భార్యభర్తలు సెక్స్ లో పాల్గొనడాన్ని నిషేదించింది యూకే. కావాలంటే హోటల్ లోనే చేసుకోవాలని సూచించింది. గ్రేటర్ మాంచెస్టర్, ఈస్ట్ లాంకషైర్, వెస్ట్ యార్కషైర్ ప్రాంతాలలో రేపటి నుంచి అలాంటి వారికి అనుమతించరు. రేపటి నుంచి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురికి మించి ఉండకూడదని నిబంధనలు విధించారు.అంతేకాకుండా ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లడాన్ని కూడా నిషేదించారు. బుధవారం ఉదయమే ఈ చట్టం ఆమోదించారు. ఇళ్లలో ఒకరు ఇద్దరు మాత్రమే ఉండాలి. అంతకుమించి ఎవరినీ అనుమతించేది లేదు. ఎవరైనా రిస్క్ తీసుకుంటే 100 పౌండ్లు విధించారు. మీటింగ్స్, ఇతర ప్రదేశాలు, హోటల్స్, హాస్టల్స్, కాంప్‌సైట్స్, బెడ్, బ్రేక్ ఫాస్ట్స్ చేసే సమయంలో రూల్స్ పనిచేయవు.* పేరెంట్స్, కిడ్స్, 18ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న వాళ్లకు రూల్స్ వర్తించవు.
* రీసెంట్‌గా చేర్చిన రూల్స్ ఇలా ఉన్నాయి:
* 30మందికి మించి ఒక చోటికి చేరడం కుదరదు. అది వ్యాపారమైనా, చారిటీ లేదా విజిటర్ అట్రాక్షన్స్ ఉన్నాసరే.
* భారీగా ఫైన్లు విధిస్తూ.. రీజనబుల్ గా జరిమానాలు విధించారు.
* లాక్ డౌన్ ఏరియా అవతలి ఇళ్లకు వెళ్లొచ్చు.


Related Posts