లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

వావ్! కిరాక్ కాంబినేషన్.. శంకర్ హిస్టారికల్ వార్ డ్రామా..

Published

on

Yash – Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ‘కె.జి.యఫ్.’ తో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ కలిసి ఓ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలింలో కనిపించనున్నారనే వార్త ఫిలిం వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ మూవీకి దర్శకుడు ఎవరో తెలుసా?.. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన జీనియస్ డైరెక్టర్ శంకర్..

వివరాళ్లోకి వెళ్తే..శంకర్ ప్రస్తుతం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో తీస్తున్న ‘ఇండియన్ 2’ తర్వాత శంకర్ హిస్టారికల్ వార్ డ్రామా రూపొందించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ఈ చిత్రం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకోనుందట.. ప్రధాన పాత్రల్లో ఇప్పటికే ఒక క్యారెక్టర్ కోసం యష్‌ని సంప్రదించగా అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. మరో కీలక పాత్ర కోసం రామ్ చరణ్ పేరుని పరిశీలిస్తున్నారట శంకర్..