Home » శృతి హాసన్ స్టన్నింగ్ లుక్!
Published
2 months agoon
By
sekharShruti Haasan Instagram Pic: హాట్ బ్యూటీ శృతి హాసన్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్గా శృతి షేర్ చేసిన పిక్ చూస్తే ఈ కామెంట్స్ నిజమే అని మీరే అంటారు.
మైఖేల్ కోర్సల్‌తో పీకల్లోతు ప్రేమ, బ్రేకప్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైన శృతి ప్రస్తుతం తెలుగు, తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ గ్లామరస్ గర్ల్ షేర్ చేసిన హాట్ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మోకాలు లోతు నీటిలోకి దిగి అమ్మడు ఇచ్చిన హాట్ స్టిల్ మామూలుగా లేదసలు. తెలుగులో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ చిత్రాల్లో నటిస్తున్న శృతి హాసన్ తమిళ్లో విజయ్ సేతుపతితో ‘లాభం’ అనే సినిమాలోనూ నటిస్తోంది.