లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘‘ఒగ్గేసి పోకే అమృత’’ బ్రేకప్ సాంగ్‌కి యూత్ కనెక్ట్ అవుతున్నారు..

Published

on

Solo Brathuke So Better: సుప్రీం హీరో సాయి తేజ్ నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’.. గురువారం (అక్టోబర్ 15) తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ లిరికల్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.


హీరో బ్రేకప్ నేపథ్యంలో సాగే ఈ పాటకు తమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ఆకాష్ నజీజ్ చాలా చక్కగా పాడారు. తమన్ ట్యూన్‌తో పాటు క్యాచీ లిరిక్స్, ఆకాష్ వాయిస్ పాటకు హైలెట్‌గా నిలిచాయి. ఈ బ్రేకప్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Solo Brathuke So Better

నభా నటేష్ కథానాయికగానటిస్తున్న ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘‘ఒగ్గేసి పోకే అమృత..’’ యూత్ కి నచ్చే ఫీల్ గుడ్ బ్రేకప్ సాంగ్ అని చెప్పొచ్చు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *