Vijayawada : ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగాయి.

Vijayawada : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగాయి. ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చక సిబ్బంది హనుమజ్జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్టుకు ఎదురుగా రావిచెట్టు క్రింద వెలసియున్న ఆంజనేయస్వామి వారికి మరియు ఘాట్ రోడ్డు ప్రవేశం ( టోల్ గేటు) వద్ద ఉన్న ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఈరోజు ఉదయం మాన్యుసూక్త విధానముగా “పంచామృత అభిషేకం” మరియు “ఆకు పూజ” వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 04 గంటల నుండి 07 గంటల వరకు మంటపారాధన, హారతి, మంత్ర పుష్పము, ప్రసాద వితరణ నిర్వహించనున్నారు.
Also Read : Namakkal Sree Anjaneyar Temple : నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు
- Vijayawada Girl Kidnap : అంగన్వాడీ ఆయానే కిడ్నాపర్.. విజయవాడ బాలిక మిస్సింగ్ కేసులో పురోగతి
- Konda Surekha: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: కొండా సురేఖ
- Bus Accident: ఏపీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి
- Baby Kidnap: చిన్నారి కిడ్నాప్ కేసులో విచారణ వేగవంతం
- Vijayawada : ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ హత్యకేసులో 11 మంది నిందితులు అరెస్ట్
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్నగర్లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?