Tirumala : వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.

Tirumala : వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

koil alwar tirumanjanam

Tirumala : ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా అధికారులు ఆలయాన్ని శుద్దిచేసి పరమళ ద్రవ్యాలు లేపనం చేసారు.
Also Read : Sri Kapileswara Swamy : తిరుపతిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఎప్పుడంటే
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భాల్లో శ్రీవారి ఆలయంలో ఏటా నాలుగు పర్యాయాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు.