Pushpayagam : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహిస్తారు.

Pushpayagam : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పుష్పయాగం

Tpt Pushpayagam

Pushpayagam : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు.

శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు. శాస్త్రోక్తంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు