Tirumala Ratha Saptami : ఒకేరోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఉదయం 6 గంటల నుండి మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై  భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి సేవలను ఏ

Tirumala Ratha Saptami : ఒకేరోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

Tirumala Radha Saptami

Tirumala Radha Saptami : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఉదయం 6 గంటల నుండి మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై  భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి సేవలను  ఊరోగింపుగానిర్వహించకుండా నాద నీరాజన మండపంలో ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు.

ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారు 7 వాహానాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేషవాహనం పైనా
ఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు గరుడవాహనం

మధ్యాహ్నం 1 నుండి 2 వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభవాహనం పై స్వామివారు అధిరోహిస్తారు.  ఈ రోజు రథసప్తమి కారణంగా ఆలయంలో వర్చువల్ పద్దతిలో జరిగే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.