Tirumala : మెట్టు మార్గం త్వరలో రెడీ.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే
శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...

Srivari Mettu Margam : శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మరోవైపు మే 5న ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో పర్యటించనున్నారు. టాటా క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు పద్మావతి మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్స్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారనన్నారు వైవీ సుబ్బారెడ్డి. 2021 నవంబర్ లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్లు మార్గం ధ్వంసమైంది. అప్పటి నుంచి భక్తుల రాకపోకలను నిలిపివేసింది టీటీడీ. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఐదు నెలల నుంచి టీటీడీ మూసివేసింది.
Read More : Tirumala : తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమిపూజ
ప్రస్తుతం అలిపిరి నడక మార్గం ద్వారానే కొండపైకి వెళుతున్నారు భక్తులు. మెట్టు మార్గం ప్రారంభమైతే భక్తులు ఎక్కువ సంఖ్యలో నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అటు తిరుమల శ్రీవారిని నిన్న 64 వేల 380 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31 వేల 204 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.34 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
- Tirumala : వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
- swarupananda saraswati: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర
- Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్
- Tirumala VIP Break Darshan : సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-టీటీడీ కీలక నిర్ణయం
- Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు
1Pakistan ISI : భారత్లో రైల్వే ట్రాక్లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
2Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
3Australia pm Anthony Albanese : పేదరికంలో పుట్టిపెరిగిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్..పెన్షన్ డబ్బులతో పెంచి పెద్దచేసిన తల్లి
4దావోస్లో సీఎం జగన్ బిజీ బిజీ
5తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
6Quad summit 2022: PM Modi : ప్రధాని మోడీ జపాన్ పర్యటనపైనే ప్రపంచ దేశాల దృష్టి.. ఎందుకంటే..
7జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ
8Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
9చైనా ఆర్మీ ఆడియో లీక్ కలకలం
10అసోంలో వరదల బీభత్సం
-
Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
-
Apple India : భారత్కు యాపిల్ కంపెనీ!
-
Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
-
MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?
-
Xiaomi Mi Band 7 : షావోమీ MI బ్యాండ్ 7 లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Free Travel On RTC Bus : టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం