మేడారంలో తిరుగువారం పండుగ ప్రారంభమైంది

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 07:42 AM IST
మేడారంలో తిరుగువారం పండుగ ప్రారంభమైంది

మేడారం సమ్మక్క సారక్క దేవాలయంలో తిరుగువారం పండుగ ప్రారంభమైంది. మేడారంలో జాతర పూర్తయిన తర్వాత తిరుగువారం పండుగను నిర్వహించడం ఆనవాయితీ. సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు జరిగిన సంగతి తెలిసిందే. మినీ జాతరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క, సారలమ్మలకు మొక్కలు చెల్లించుకున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెద్ద జాతర జరుగుతుంది.