Tirumala : మే 26న వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోసం మే 26 న టీటీడీ ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనుంది.

Tirumala : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోసం మే 26 న టీటీడీ ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనుంది. జూన్ నెలలో వీరు దర్శనం చేసుకోటానికి వీలుగా మే 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తారు.
కాగా,ఈ విధంగా బుక్ చేసుకున్న వారిని ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్‌లో దర్శనానికి అనుమతిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుండి ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో వయో వృధ్ధులను, దివ్యాంగులను అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. కాగా, ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటా మే 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల కానుంది.
- Tirumala : ముగిసిన జ్యేష్టాభిషేకం
- Tirumala : శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
- Appalayagunta : చిన్నశేషవాహనంపై వేణుగోపాలస్వామి వారి అలంకారంలో ప్రసన్న వేంకటేశ్వర స్వామి
- Tirumala : జూన్ 22 నుండి 24వ తేదీ వరకు స్వామి వారి వస్త్రాలు ఈ -వేలం
- Tirumala Rush : శ్రీవారి దర్శనానికి 16 గంటలు.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
1College Admissions : టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి జూన్ 25వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం
2Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
3Meruga Nagarjuna : అంబేద్కర్.. ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు- మంత్రి నాగార్జున
4AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
5Yarapathineni Srinivas : సింహం వేట ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది-వైసీపీ నేతలకు యరపతినేని వార్నింగ్
6Yong woman Cuts Tongue : నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన యువతి
7Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్
8Telangana Police : బండి సంజయ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు..
9Job Notification : ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
10Manda Krishna Madiga : జులై 2న సడక్ బంద్, జాతీయ రహదారుల దిగ్బంధం-మందకృష్ణ మాదిగ
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
-
YCP Support : ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
-
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
-
Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్