Tirumala : తిరుమల అంగప్రదక్షణ టోకెన్లు విడుదల
తిరుమల శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్లను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్న ట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం తెలిపింది.

Tirumala : తిరుమల శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్లను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్న ట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం తెలిపింది. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు సౌకర్యార్థం ఇకపై టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఇందులో భాగంగా జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్లైన్లో జారీ చేస్తారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అంగప్రదక్షణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
Also Read : Appalayagunta : గరుడ వాహనంపై ప్రసన్నవేంకటేశ్వర స్వామి వారు
- Srivari Arjitha Seva Tickets : జూన్ 27న సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- Srinivasa Kalyanam : డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం
- Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
- College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 25 నుండి దరఖాస్తుల ఆహ్వానం
- Job Notification : ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
1Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
2Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
3Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫడ్నవీస్, షిండే
4PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ
5Manipur landslide: మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు జవాన్లు మృతి.. 45మంది గల్లంతు
6Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!
7Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
8వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్
9Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!
10హాట్ టాపిక్‌గా మారిన కేఏ పాల్, రూపాల భేటీ
-
Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు