AB de Villiers: ఐపీఎల్ రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ.. కోహ్లీ అప్పుడే చెప్పాడుగా..!
IPL 2023 : ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దక్షిణాఫ్రికా లెజండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడి ఐపీఎల్ రీ ఎంట్రీపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

AB de Villiers : ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దక్షిణాఫ్రికా లెజండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడి ఐపీఎల్ రీ ఎంట్రీపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే విషయంపై తాజాగా వీయూ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ క్లారిటీ ఇచ్చాడు.
వచ్చే ఐపీఎల్ సీజన్ 2023లో తాను ఆడతానని డివిలియర్స్ తెలిపాడు. ఆర్సీబీతో తన జర్నీ కొనసాగిస్తానని అన్నాడు. జట్టులో క్రికెటర్‌గా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏజ్ దృష్ట్యా డివిలియర్స్ జట్టులో ఆటగాడిగా దిగే అవకాశాలు లేవని చెప్పాలి.

Ab De Villiers Confirms Return To Rcb In Ipl 2023, Says ‘glad Virat Kohli Said It’
అయితే అతడు కోచ్‌గా లేదా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఆర్సీబీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏబీడీ ఆర్సీబీ తరఫున రీ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఏబీడీ రీఎంట్రీపై విరాట్ కోహ్లి ఇదివరకే క్లూ ఇచ్చాడు.
2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి డివిలియర్స్ గుడ్‌బై చెప్పేశాడు. 2011 సీజన్లో ఆర్సీబీతో ఆడిన ఏబీడీ.. 11 సీజన్ల పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడాడు. ఆర్సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్లో 2 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 4491 పరుగులు సాధించాడు. 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ మొత్తం మీద 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలతో (స్ట్రయిక్ రేట్ 151.7) 5162 పరుగులు నమోదు చేశాడు.
- IPL 2023: రూ.43వేల కోట్లు దాటిన టెలికాస్టింగ్ హక్కుల ధర
- Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
- Virat Kohli: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు.. దేశంలోనే నెంబర్ 1
- IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
- IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ