Sports
Virushka: కోహ్లీని ఎత్తి కుదేసిన అనుష్క శర్మ.. నేనే చేశానా
బాలీవుడ్ నటి-నిర్మాత అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను హ్యూమరస్ పోస్టులతో ఎంటర్‌టైన్..
బాలీవుడ్ నటి-నిర్మాత అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను హ్యూమరస్ పోస్టులతో ఎంటర్‌టైన్..
Updated On - 1:49 pm, Wed, 7 April 21
Virushka: బాలీవుడ్ నటి-నిర్మాత అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను హ్యూమరస్ పోస్టులతో ఎంటర్‌టైన్ చేస్తుంటారు. రీసెంట్ గా తల్లి అయిన అనుష్క కొత్త వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అందులో తన క్రికెటర్ అయిన భర్త విరాట్ కోహ్లీని ఎత్తుతూ కనిపించింది.
దానికి ఆమె .. నేనే చేశానా అంటూ క్యాప్షన్ పెట్టారు. ఎలా అయితేనేం అనుష్క శర్మ మెటర్నిటీ బ్రేక్ తర్వాత రెగ్యూలర్ వర్క్ లోకి వచ్చేశారు. దీనికి సంబంధించిన గ్రీన్ రూం పిక్చర్ ను పోస్టు చేశారు. కాకపోతే తాను షూటింగ్ లో పాల్గొన్న ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ చెప్పలేదు.
ఆ ఫొటోలో అనుష్క స్క్రిప్ట్ చదువుతూ ఉండగా ఆమె టీం హెయిర్, మేకప్ వేస్తూ కనిపిస్తున్నారు. ఇక తమ సంతానం ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్న ఈ పెయిర్.. రీసెంట్ గా ఓ పోస్టు పెట్టి తమ బేబీ గురించి రాసుకొచ్చారు.
మేం ఇద్దరం కలిసి బతికాం. అందులో చాలా ఎమోషన్స్ ఫేస్ చేశాం. అంతకుమించి వామికా మాకు ఇచ్చింది. కన్నీళ్లు, నవ్వు, బాధ, సంతోషం లాంటి ఎమోషన్స్ అన్నీ నువ్వు వచ్చాకే దొరికాయి. మా గుండెలు ప్రేమతో నిండిపోయాయి. మీ విషెస్ కు, ప్రార్థనలకు థ్యాంక్స్.
IPL 2021 SRH Vs RCB : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పై బెంగళూరు సూపర్ విక్టరీ
IPL 2021 SRH Vs RCB : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్
IPL 2021: లాస్ట్ బాల్ వరకూ టెన్షన్..ఫస్ట్ మ్యాచ్లో RCB ఘనవిజయం..!
IPL 2021 : చెలరేగిన హర్షల్ పటేల్.. బెంగళూరు టార్గెట్ 160
IPL 2021 : నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై..
MI vs RCB : తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ శర్మ రనౌట్..