ICC : బ్యాట్స్ మెన్ కాదు…బ్యాటర్

Batsman-is-now-batter

ICC  : బ్యాట్స్ మెన్ కాదు…బ్యాటర్

Cricket

‘Batsman’ is now ‘batter : క్రికెట్ లో బ్యాట్స్ మెన్, బౌలర్, ఫీల్డర్, అంపైర్ లని పిలుస్తుంటారు. క్రికెట్ లో చట్టాలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారికి జరిమాన, నిషేధం విధిస్తుంటారు. బ్యాట్ మెన్స్ అనే ని  మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (MCC) సూచించింది. బ్యాటర్ గా మార్చాలనే సూచన ఇంటర్నేషనల్ కౌన్సిల్ (ICC) స్పందించింది. ఆ మార్పును టీ 20 వరల్డ్ కప్ నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతి నుంచి ఐసీసీ అన్ని టోర్నీల్లో ఇదే రూల్ వర్తింప చేయనున్నారు.

Read More : Blind Old Man : కళ్లున్నవాళ్లైనా ఈయనలా చేయగలా?..చిప్స్ కొంటే మర్యాద ఇచ్చినట్లే

బ్యాట్స్ మెన్స్ ను బ్యాటర్ గా మార్చాలన్న ఎంసీసీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని తాత్కాలిక సీఈవో జెఫ్ అలార్టిస్ అన్నారు. ఇప్పటికే కామెంట్రీలో, ఇతర చానెళ్లలో బ్యాటర్ అనే పదాన్ని వాడుతున్నామని, ఇప్పుడు ఎంసీసీ దానిని క్రికెట్ లో చట్టాల్లో భాగం చేయాలని నిర్ణయించడం స్వాగతించిందేనని అలార్డిస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. బౌలర్స్, ఫీల్డర్స్, వికెట్ కీపర్ లాగే…బ్యాటర్స్ లోనూ లింగ బేధం ఉండదని తెలిపారు.