Virat Kohli: వన్డే కెప్టెన్‌గా కోహ్లీని పక్కకుబెట్టి రోహిత్‌ను తీసుకోవాలని బీసీసీఐ ప్లాన్!!

టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత అతని రెగ్యూలర్ కెప్టెన్సీపై సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్ లకు కెప్టెన్ గా కొనసాగుతున్న.....

Virat Kohli: వన్డే కెప్టెన్‌గా కోహ్లీని పక్కకుబెట్టి రోహిత్‌ను తీసుకోవాలని బీసీసీఐ ప్లాన్!!

Team India

Virat Kohli: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత అతని రెగ్యూలర్ కెప్టెన్సీపై సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్ లకు కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ ను కేవలం టెస్టు ఫార్మాట్ కు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తుందట.

రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీ రోహిత్ శర్మకు ఇవ్వాలని అనుకుంటున్నాడట. న్యూజిలాండ్ పై టీమిండియాకు పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించిపెట్టిన రోహిత్ కే తన ఓటు వేస్తున్నాడు కోచ్.

కొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే కెప్టెన్సీ కోహ్లీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అయితే పర్యటన ఆధారంగా రోహిత్ ను అప్పగించాలని ప్రిపేర్ చేస్తుందట టీమ్ మేనేజ్మెంట్. 2023వరల్డ్ కప్ లో భాగంగా రోహిత్ కు పగ్గాలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.

…………………………………….. : మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు,కరపత్రాలు

ఇప్పటివరకూ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ పగ్గాలు ఉంచుకుంటాడనేది అనుమానమే. కాకపోతే ప్రస్తుత ఏడాది వన్డే ఫార్మాట్ అంత ఇంపార్టెంట్ కాదు. చాలా తక్కువ మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మాత్రమే పరిమిత ఓవర్ల ఫార్మాట్స్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఎంపిక చేస్తే 2023 వరల్డ్ కప్ ఈవెంట్ కోసం టీంను రెడీ చేసుకుంటాడని చెప్తున్నారు.

……………………………………: చైతూతో డైవర్స్‌పై తొలిసారి స్పందించిన సామ్!