PV Sindhu : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్.. క్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. స్పెయిన్ లోని హెల్వాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్..

PV Sindhu : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. స్పెయిన్ లోని హెల్వాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్ సింధు.. మహిళ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ తో పోరులో సింధు 17-21, 13-21తో వరుస గేముల్లో పరాజయం పాలైంది.
చైనీస్ తైపేకి చెందిన టాప్ సీడ్ తై జు యింగ్ కు తొలి గేమ్ లో ఓ మోస్తరు పోటీ ఇచ్చిన సింధు… రెండో గేమ్ లో తీవ్రంగా నిరాశపర్చింది. ప్రత్యర్థి ఆట తీరు కంటే.. అనవసరంగా చేసిన తప్పిదాలే సింధు ఓటమికి దారితీశాయి.
- PV Sindhu: తమిళ్ సాంగ్‌కు నడి రోడ్డుపై పీవీ సింధు డ్యాన్స్
- China New Virus : చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. చైనీయుల్లో భయాందోళన
- PV Sindhu : నేను కూడా ఎదుర్కొన్నా.. ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్‌పై పీవీ సింధు
- Kidambi Srikanth : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. BWF చాంపియన్‌షిప్‌లో భారత్‌కి తొలి పతకం..!
- BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్…క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
1Actor Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ నోటీసులు
2Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
3Sarkaru Vaari Paata: ఎస్వీపీ@రూ.103 కోట్లు.. విజయవాడలో భారీ సెలబ్రేషన్స్!
4Karate Kalyani: కరాటే కళ్యాణిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు
5Pragya Reddy : ‘నన్ను చంపడానికి ప్రయత్నించారు’.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య సంచలన ఆరోపణలు
6The Warriorr Teaser: వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. వారియర్ వచ్చేశాడు
7Delhi Mundka Fire : ఢిల్లీ అగ్నిప్రమాదం.. ఇంకా 29మంది మిస్సింగ్.. మెజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం
8Telangana : గ్రామదేవత దున్నపోతు పొడవటంతో వ్యక్తి మృతి
9Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
10Ruhani Sharma: క్లీవేజ్ షోతో రుహానీ టెంప్టింగ్ ఫోజులు
-
Pullareddy Sweet Shop : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
-
Fire Broke Out : అమృత్ సర్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గురునానక్ దేవ్ ఆస్పత్రి
-
Nellore Student : ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని వేలాడుతూ 5 కి.మీ ప్రయాణించిన విద్యార్థి
-
Revant Reddy : కేంద్రమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు
-
MInister KTR: రాబోయే రోజుల్లో దేశంలో ఢిల్లీ తరువాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్
-
Wheat Export Banned: గోధుమల ఎగుమతిని తక్షణమే నిషేదిస్తున్నట్టు ప్రకటించిన భారత్
-
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం
-
Student Protest: విజయవాడలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి