IPL Cricket Betting : పాకిస్తాన్ టు హైదరాబాద్.. 2019 ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం
పాకిస్తాన్ నుండి ఆదేశాలతో బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించింది. పాకిస్తాన్ టూ హైదరాబాద్ బెట్టింగ్ లింకులపై ఆరా తీస్తున్నారు.

IPL Cricket Betting : 2019 ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ దర్యాఫ్తు ముమ్మరం చేసింది. పాకిస్తాన్ నుండి ఆదేశాలతో బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించింది. పాకిస్తాన్ టూ హైదరాబాద్ బెట్టింగ్ లింకులపై ఆరా సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు పొందుపరిచారు. ఈ నెట్వర్క్ ద్వారా 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
గోవాలో భర్త, తెలంగాణలో భార్య.. దంపతుల ఖతర్నాక్ దందా, ఇలా ఓ మహిళ పట్టుబడటం ఇదే ఫస్ట్ టైమ్

Betting
ఎఫ్ఐఆర్లో దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసులను నిందితులుగా పేర్కొంది సీబీఐ. నిందితుల బ్యాంకు ఖాతా ద్వారా ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు సీబీఐ వెల్లడించింది. రెండో ఎఫ్ఐఆర్లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్, కొందరు ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది సీబీఐ.
మరో ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్, అప్పులు తీర్చలేక నిజామాబాద్ యువకుడు ఆత్మహత్య

Betting (1)
2010 నుంచి ఈ నెట్ వర్క్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. వీరు జరిపిన లావాదేవీల విలువ కోట్లలో ఉంటుందని వెల్లడించారు. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు 43 లక్షలకు పైగా నిధులు ఉన్నట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ నెట్‌వర్క్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్ కు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు ఉన్నట్లుగా సీబీఐ దగ్గర కచ్చితమైన సమాచారం ఉంది.
నెల్లూరులో రెచ్చిపోయిన బెట్టింగ్ మాఫియా

Ipl Betting
- Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
- bjp: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారంలోకి వస్తాం: అమిత్ షా
- Hyderabad: ‘విజయ సంకల్ప’ సభకు హాజరైన గద్దర్.. బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న విశ్వేశ్వరరెడ్డి
- Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ
- BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసులు
1Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు
2Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట
3CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
4Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
5Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
6Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
8PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
9Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
10Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!