Harbhajan Singh: ముంబైలో ఇల్లు అమ్మేసుకున్న హర్భజన్

టీమిండియా వెరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇల్లు అమ్మకానికి పెట్టాడు. రూ.17.58కోట్లకు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటికి స్టాంప్ డ్యూటీ కింద రూ.87.90లక్షలు చెల్లించినట్లు

10TV Telugu News

Harbhajan Singh: టీమిండియా వెరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇల్లు అమ్మకానికి పెట్టాడు. రూ.17.58కోట్లకు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటికి స్టాంప్ డ్యూటీ కింద రూ.87.90లక్షలు చెల్లించినట్లు తెలుస్తుంది. రుస్తుంజీ ఎలిమెంట్స్ అపార్ట్‌మెంట్లోని 2వేల 830 స్క్వేర్ ఫీట్ ను అమ్మేశారు. డిసెంబర్ 2017లో కొనుగోలు చేసిన బిల్డింగ్ కు 2018 మార్చిలో రిజిష్ట్రేషన్ అయింది.

మోడరన్ ఫెసిలిటీస్ తో ఉన్న హై ఎండ్ అపార్ట్ మెంట్ ను సందీప్ రెడ్డీ సొంతం చేసుకున్నారు. రియల్టీ మార్కెట్ పెరుగుతున్న కొద్దీ సేల్స్ పెరుగుతుంటాయి. అందుకే ఇలా అమ్మేశామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా టెస్టు ఫార్మాట్ లో రహానె కెప్టెన్సీపై కామెంట్లు చేశాడు భజ్జీ. ‘అతను కెప్టెన్సీ మాత్రమే కాదు జట్టు స్కోరును ముందుకు నడిపే వ్యక్తి. ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్ాన. అతను స్కోరు చేయలేకపోతే తర్వాత వరుసలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు’ హర్భజన్ కామెంట్ చేశాడు.

………………………………………….. : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం

‘ఇండియా.. న్యూజిలాండ్ ఆరంభించిన ఫలితం చాలా ఇంపార్టెంట్. ఇండియాతో పాటు వాళ్లు స్ట్రాంగ్ గానే ఉన్నారు. భారత గడ్డపై మంచి పర్‌ఫార్మెన్స్ వస్తుందని ఆశిస్తున్నా. టీమిండియా మంచి ఫలితాలను పునరావృతం చేస్తుంది’ అని భజ్జీ ముగించారు.