Ind Vs SA : డికాక్ సెంచరీ, భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
భారత్ తో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డే కెరీర్ లో డికాక్ కు ఇది 17వ శతకం.

Ind Vs SA : భారత్ తో మూడో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డే కెరీర్ లో డికాక్ కు ఇది 17వ శతకం. డికాక్ శతకం ఫలితంగా దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 34.2 ఓవర్లలోనే ఆ జట్టు 200 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మలన్(1), కెప్టెన్ బవుమా(8) మార్ క్రమ్ (15) తక్కువ స్కోర్ కే అవుటయ్యారు. డస్సెన్ హాఫ్ సెంచరీ బాదాడు. 124 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డికాక్ ఔటయ్యాడు. డికాక్ ను బ్రుమా పెవిలియన్ పంపాడు. మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..
మూడు వన్డేల సిరీస్ లో సౌతాఫ్రికా ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలో కూడా నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంటే.. ఆఖరి మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు ఆశిస్తోంది.
- IPL2022 LSG Vs DC : దంచికొట్టిన రాహుల్, దీపక్ హుడా… ఢిల్లీ ముందు బిగ్ టార్గెట్
- IPL2022 PBKS Vs LSG : పంజాబ్‌ని చిత్తు చేసిన లక్నో.. థర్డ్ ప్లేస్‌లోకి రాహుల్ సేన
- IPL2022 MI Vs LSG : మారని ముంబై తీరు.. వరుసగా 8వ పరాజయం.. లక్నో ఘన విజయం
- IPL2022 LSG Vs MI : శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. ముంబై టార్గెట్ 169
- KL Rahul : బాలీవుడ్ హీరోయిన్ తో స్టార్ క్రికెటర్ పెళ్లి.. త్వరలో..
1Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
2Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
3OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
4Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
5Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
6Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
7K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
8Balakrishna: ఇక ఊరుకొనేది లేదు.. వారికి బాలయ్య మాస్ వార్నింగ్..
9Fake Reviews: ఆన్లైన్ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి
10Kirak RP : కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ ఫొటోలు
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!