India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
India Vs SA : దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగలనుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ (Harshal Patel) దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం కానున్నాడు.

India Vs SA : దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగలనుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ (Harshal Patel) దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం కానున్నాడు. గాయం కారణంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్- 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ చేతికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో సింగిల్ ఓవర్‌కే హర్షల్ పటేల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే.. ఇప్పటివరకూ సౌతాఫ్రికాతో సిరీస్ ఆడబోయే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. మే 25న బీసీసీఐ అధికారికంగా భారత జట్టును ప్రకటించనుంది.

India Vs Sa Injury Crisis Deepens For Team India, Harshal Patel Likely To Miss South Africa Series With Injury
ఈ నేపథ్యంలో భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. పలువురు ఆటగాళ్లు వరుసగా గాయాల బారినపడుతున్నారు. ఇదివరకే భారత పేసర్ దీపక్ చాహర్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ కూడా ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇతర భారత ఆటగాళ్లలో జడేజా, సూర్యకుమార్ యాదవ్ టోర్నీ మధ్యలోనే నిష్ర్కమించారు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ఈ సిరీస్‌లో ఫస్ట్ టీ20 మ్యాచ్ జూన్ 9న ఢిల్లీ వేదికగా జరుగనుంది.
Read Also : IPL 2022 Final : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక మార్పులు
- Ravindra Jadeja: ‘జడేజాను చూసి రోహిత్ శర్మ భయపడే ఇలా చేశాడు’
- Sri Lanka – India : భారత్ భారీ స్కోరు .. జడేజా సెంచరీ
- IND vs SL : కోహ్లీకి ద్రవిడ్ సన్మానం.. పక్కనే ఉన్న అనుష్క
- BCCI: బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్.. డిమోట్ అయిన సీనియర్ క్రికెటర్లు
- Team India Vs Sri Lanka : వాట్ ఏ క్యాచ్.. శ్రీలంక ఫీల్డర్ అద్భుత ప్రదర్శన
1Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్నాథ్ షిండే
2Chhattisgarh: సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి దారుణంగా చంపేసిన నక్సలైట్లు
3Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
4Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి
5Better Sleep: ప్రశాంతమైన నిద్ర కోసం బెస్ట్ ఎక్సర్సైజులు
6Tesla: కూర్చోవడానికీ ప్లేస్ లేని టెస్లా ఆఫీస్.. ఉద్యోగుల అవస్థలు
7Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
8Mukesh Ambani: రిటైల్ యూనిట్ ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ కూతురు
9Viral News: మనుషులకైనా ఇంత ప్రేమ ఉండదేమో..! యజమాని కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు..
10Maharashtra: ‘రేపు బలపరీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాలిక్, దేశ్‌ముఖ్
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి