India Vs South Africa : పంత్ మెరుపు ఇన్నింగ్స్.. కోహ్లీ డ్యాన్స్
ఇతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ..డ్రెసింగ్ రూంలో కూర్చొన్నాడు. అతడిని అభినందిస్తూ..కుర్చీలో నుంచే ఓ చేతిని గాల్లోకి అటూ ఇటూ..ఊపుతూ..డ్యాన్స్ చేశాడు...

Kohli Dance In Dressing Room : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ భారీ స్కోరు సాధించడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఇతను 85 పరుగులు చేశాడు. అయితే..ఇతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ..డ్రెసింగ్ రూంలో కూర్చొన్నాడు. అతడిని అభినందిస్తూ..కుర్చీలో నుంచే ఓ చేతిని గాల్లోకి అటూ ఇటూ..ఊపుతూ..డ్యాన్స్ చేశాడు. కెమెరాలు అతడిని బంధించడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కోహ్లీ డ్యాన్స్ చేస్తుండగా..పక్కనే ఉన్న శిఖర్ ధావన్ చిరునవ్వులు చిందించాడు.
Read More : Goa Assembly Poll : బీజేపీకి ఉత్పల్ పారికర్ రాజీనామా.. ఇండిపెండెంట్‌గా బరిలోకి
2022, జనవరి 21వ తేదీ శుక్రవారం భారత్ – సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే జరుగుతోంది. మొదటి వన్డేలో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలవాలనే కసితో భారత టీం బరిలోకి దిగింది. టాస్ గెలిచిన అనంతరం బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ధావన్ (29) త్వరగానే అవుట్ అయ్యాడు. కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఇతర బ్యాట్స్ మెన్స్ రాణించారు. రాహుల్ (55), పంత్ (85) పరుగులు చేయడంతో మెరుగైన స్కోరు నమోదైంది. పంత్, రాహుల్ అవుట్ కావడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు. చివరిలో శార్దూల్ ఠాకూర్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీకి ఇది 450వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. అంతేగాకుండా వన్డేలో 14వ సారి డకౌట్ అయ్యాడు.
Virat kohli is such a mood 🤣✨ pic.twitter.com/yjC6XTlJIw
— Siddhi 🙂 (@_sectumsempra18) January 21, 2022
- Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
- IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
- Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
- Virat Kohli: ఇండియా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడమే నా మోటివేషన్ – విరాట్ కోహ్లీ
- Virat Kohli: రషీద్ ఖాన్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
1Nutrients Food : పోషకాలు పోకుండా ఆహారాన్నిఎలా వండాలో తెలుసా?
2Nepal Dispute: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నేపాల్: కలాపాని, లిపులేఖ్‌లు తమ భూభాగమే అంటూ కొత్త ప్రధాని వాదన
3Kitchen Tips : మహిళల కోసం ప్రత్యేక వంటింటి చిట్కాలు!
4Minister Bosta: వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నాడు.. ఈసారి టీడీపీ తుడిచిపెట్టుకొని పోవటం ఖాయం
5Salt : ఉప్పు వాడకంలో పొదుపు మంచిదే!
6Jignesh Mevani: నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేను: జిగ్నేశ్ మేవానీ
7Omicron BA4, BA5 : మహారాష్ట్రలో ఒమిక్రాన్ టెన్షన్.. తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు
8Trading Partner: భారత్‌తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా
9Avocado : రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అవొకాడో!
10Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు
-
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
-
YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు