టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా, 3 ఫేసర్లు, 2 స్పిన్నర్లు

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా, 3 ఫేసర్లు, 2 స్పిన్నర్లు

ఇండోర్ వేదికగా భారత్ బంగ్లాలు తొలి టెస్టు మ్యాచ్ కు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫేసర్లతో భారత్ బరిలోకి దిగింది. 2018 సంవత్సరం నుంచి ముందుగా భారత్ బౌలింగ్ తీసుకున్న మ్యాచ్ గెలిచిన దాఖలాల్లేవ్. ఆడిన ఏడు మ్యాచ్ లలో గెలిచింది ఆరు మాత్రమే. 

పిచ్ స్వభావాన్ని బట్టి ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు బాగా అనుకూలించేట్లు కనిపిస్తోంది. స్పిన్నర్లకు మూడో రోజు నుంచి కలిసి వస్తుందని విశ్లేషకులు చెప్తుండటంతో భారత్ బ్యాటింగ్ తీసుకునే సమయానికి పరుగులు రాబట్టేందుకు ప్రతికూలంగా వాతావరణం కనిపిస్తుంది. ఈ మేర టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత కు పరాజయం తప్పేట్లు లేదు. 

Teams:
Bangladesh: Imrul Kayes, Shadman Islam, Mohammad Mithun, Mominul Haque(c), Mushfiqur Rahim, Mahmudullah, Liton Das(w), Mehedy Hasan, Taijul Islam, Abu Jayed, Ebadat Hossain
India: Mayank Agarwal, Rohit Sharma, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Ravindra Jadeja, Wriddhiman Saha(w), Ravichandran Ashwin, Umesh Yadav, Mohammed Shami, Ishant Sharma