IPL 2020, RCB vs CSK: టాస్ గెలిచిన బెంగళూరు.. చెన్నై బౌలింగ్..

IPL 2020, RCB vs CSK Match 44 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2020) 13 వ సీజన్‌లో 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు(25 అక్టోబర్ 2020) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న చెన్నై వరుస విజయాలతో ఈ సిరీస్‌లో అధ్భుత ప్రదర్శన ఇస్తూ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. ఇక ముంబైతో జరిగిన చివరి మ్యాచ్‌లో, ఐపిఎల్‌లో అత్యల్ప స్కోరు సాధించిన చెత్త రికార్డును చెన్నై మూట కట్టుకుంది. ప్రస్తుతం బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, మూడు పరాజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. 16 పాయింట్లతో ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ సీజన్ కోహ్లీ జట్టు అద్భుతంగా ఆడుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుని చెన్నై జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలింగ్ విశ్వ రూపం చూపగా. నవదీప్ సైని, మారిస్, ఇసురు ఉడానా అద్భుతాలు చేశారు. అదే సమయంలో స్పిన్లో, యుజ్వేంద్ర చాహల్ మరియు సుందర్ జట్టుకు బలంగా ఉన్నారు. బ్యాటింగ్ కూడా బెంగళూరు జట్టుకు బలంగా ఉంది.
Royal Challengers Bangalore (Playing XI): దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, గుర్కీరత్ సింగ్ మన్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
Chennai Super Kings (Playing XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, ఎన్ జగదీసన్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్
Welcome to Match 44 of #Dream11IPL where #RCB will take on #CSK.
Who are you rooting for ?#RCBvCSK pic.twitter.com/6Sp6qbe4Ei
— IndianPremierLeague (@IPL) October 25, 2020
- India Vs Sri Lanka: చేతులెత్తేసిన భారత్ టాప్ ఆర్డర్.. డిసైడింగ్ మ్యాచ్‌లో ఓటమి దిశగా!
- India vs Sri Lanka: టీమిండియా టార్గెట్ 263పరుగులు
- Ind vs NZ, WTC Final: ఆటకు ఆటంకం.. మళ్ళీ ఆగింది.. స్కోరు 146/3
- WTC Final Ind vs NZ: రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. క్రీజులో పుజారా, కోహ్లీ!
- IPL 2021, CSK vs RR, Preview: చెన్నై చెలరేగేనా? రాజస్థాన్ గెలిచేనా?
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?