Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

IPL 2021: మీసాలతో ధోనీ.. కొత్త లుక్ చూశారా..

Updated On - 2:46 pm, Mon, 21 June 21

Ipl 2021

IPL 2021: చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ వైరల్ అయింది. కూతురు జీవా, భార్య సాక్షితో కలిసి సిమ్లాలో దిగిన ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఐపీఎల్ 2021 సీజన్ లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో సీఎస్కే కొనసాగుతుండగా రద్దు అయింది. అయితే ఈ లీగ్ ను మరోసారి యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ ఫొటో విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ లుక్ చూసి సిమ్లా ట్రెడిషనల్ లుక్ లో కనిపస్తున్నారంటూ.. కామెంట్లు పెడుతున్నారు. దానికి తగ్గట్లుగానే స్థానికంగా వాడే టోపీ పెట్టుకుని ధోనీ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని స్టైల్ లో కనిపించిన ధోనీ.. ఫొటోను అభిమానులు కన్నుల పండుగగా భావిస్తున్నారు.

బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ గురించి ఆల్రెడీ ప్రకటన చేసేసింది. సెప్టెంబర్ నెల మధ్య నుంచి యూఏఈ వేదికగా జరుగుతుందని చెప్పింది. సీఎస్కే 2020వ సీజన్ లో చూపించిన చెత్త ప్రదర్శన నుంచి బయటకు రావాలని ప్రస్తుత సీజన్ లో పట్టుదలగానే కనిపిస్తుంది.

Advertisement shastrabam
Masterminds Image Comp
Andhrapradesh5 mins ago

Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జున సాగర్.. 14 గేట్లు ఎత్తివేత

Exclusive Videos12 mins ago

పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!

Latest14 mins ago

Ayurvedic Powder: పచ్చగా ఉండే పళ్లు తెల్లగా మారాలంటే? ఇంట్లోనే ఈ పొడిని తయారుచేసుకోండి

Exclusive Videos16 mins ago

ఒలింపిక్స్‌లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!

Latest22 mins ago

CSIR : థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. కానీ ఎప్పుడు, ఎలాగో చెప్ప‌లేం – శేఖ‌ర్ సీ మాండే

Exclusive Videos25 mins ago

నిండుకుండలా మారిన నాగార్జునసాగర్

Health32 mins ago

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలనుకుంటే, ఇది ఓ మంచి మార్గం.. ఈ 5 డ్రై ఫ్రూట్‌లతో ట్రై చెయ్యండి

Andhrapradesh34 mins ago

Couple Suicide : ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్య

Latest60 mins ago

Hockey India: నాలుగు దశాబ్దాల తర్వాత సెమీస్‌కు చేరిన టీమిండియా

Latest1 hour ago

Vehicle Sales : జూలైలో పెరిగిన వాహనాల అమ్మకాలు

International1 hour ago

Space Ride : బెలూన్‌లో స్పేస్ సవారీ.. ధర రూ.93లక్షలు, కేవలం 8మందికే చాన్స్…

Latest2 hours ago

Lockdown Snacks Demand : లాక్ డౌన్ లో వాటికి భారీగా పెరిగిన డిమాండ్

Latest2 hours ago

UP Elections : 350 స్థానాల్లో ఎస్పీ విజయం ఖాయం!

International2 hours ago

Ashwagandha : కరోనా రోగులకు అశ్వగంధ ఔషధం.. బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్

Latest3 hours ago

Yuvraj Singh : వివదాస్పదంగా మారిన యువరాజ్ సింగ్ ట్వీట్?

Latest3 hours ago

Sasha Chettri : ఎయిర్‌టెల్ బ్యూటీ సాషా చెట్రీ ఫొటోస్..

Latest10 hours ago

Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

Latest1 day ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest2 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest3 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest3 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest5 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest5 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest6 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest6 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest1 week ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 week ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest1 week ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 week ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest1 week ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Exclusive Videos12 mins ago

పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!

Exclusive Videos16 mins ago

ఒలింపిక్స్‌లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!

Exclusive Videos25 mins ago

నిండుకుండలా మారిన నాగార్జునసాగర్

Exclusive11 hours ago

నాగార్జున సాగ‌ర్‏కు పోటెత్తిన భారీ వ‌ర‌ద‌

Exclusive12 hours ago

భారత్‎పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్

Exclusive13 hours ago

ఎవ‌రికి వారే..!

Exclusive1 day ago

బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

Exclusive1 day ago

ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

Exclusive Videos1 day ago

షూటింగ్ టైంలో భయమేసింది

Exclusive Videos1 day ago

నారప్ప నా జీవితంలో ఒక ఛాలెంజ్

Exclusive2 days ago

కృష్ణమ్మ పరవళ్లు

Exclusive2 days ago

సెమీస్‌కు పీవీ సింధు

Exclusive2 days ago

కాంగ్రెస్‎లోకి ప్రశాంత్ కిశోర్…?

Exclusive Videos2 days ago

రూటు మార్చిన సీఎం కేసీఆర్.. పార్టీ బలోపేతమే లక్ష్యం

Exclusive Videos2 days ago

మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా

Masterminds Image Comp