IPL 2021 CSK Vs RCB.. బెంగళూరుపై చెన్నై విజయం

బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బె

IPL 2021 CSK Vs RCB.. బెంగళూరుపై చెన్నై విజయం

Chennai Won By 6 Wickets

IPL 2021 CSK Vs RCB : బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, పడిక్కల్ శుభారంభం ఇచ్చినా మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. దీంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న బెంగళూరు మోస్తరు స్కోర్ కే పరిమితం అయ్యింది.

Hybrid Flying Car : ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్ల‌యింగ్ కారు వచ్చేస్తోంది, మేడిన్ ఇండియా

అనంతరం ఛేజింగ్ కు దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 38, డుప్లిసెస్ 31, రాయుడు 32 పరుగులు చేశారు. చివరల్లో రైనా, ధోని జట్టుకు విజయాన్ని అందించారు. గత 5 మ్యాచుల్లో బెంగళూరు 3 మ్యాచుల్లో ఓడింది. రెండు మ్యాచుల్లో గెలిచింది.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ