Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

MI vs RR : రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయ దరహాసం

Publish Date - 9:36 pm, Thu, 29 April 21

Mumbai

Mumbai Indians VS Rajasthan Royals : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతోంది. ఉత్కంఠ భరింతగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. 2021, ఏప్రిల్ 29వ తేదీ గురువారం నాడు రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఓపెనర్ లలో రోహిత్ శర్మ (14) నిరాశపరిచినా..డికాక్ 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం. కృనాల్ 39 పరుగులు చేసి చక్కటి సహకారం అందించాడు. మధ్యలో వచ్చిన యాదవ్ 16, పాండ్యా 39 పరుగులు చేసి వెనుదిరిగారు. 18.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బౌలర్లలో మోరిస్‌ 2, ముస్తాఫిజుర్‌ 1 వికెట్‌ తీశాడు.

రాజస్థాన్‌ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌ 42 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బట్లర్‌ 41, దూబే 35, జైస్వాల్‌ 32 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి…171 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్‌ చహర్‌ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్‌ తీశారు.

Read More : IN Registration : వన్ నేషన్ వన్ పర్మిట్..దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest26 mins ago

CM KCR: సిద్దిపేట కలక్టరేట్‌ను జూన్20న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Latest50 mins ago

Apple Watch: యాపిల్ వాచ్‌లో టెంపరేచర్‌తో పాటు బాడీలో గ్లూకోజ్

Latest1 hour ago

PM Modi: బీజేపీ చీఫ్‌తో పాటు కేంద్ర మంత్రులతో మోదీ భేటీ..

Latest1 hour ago

Pushpa : ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్.. పది ‘కె.జి.యఫ్’ లతో సమానం.. బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్..!

Latest1 hour ago

Prabhas Movies : రిలీజ్‌కు పోటీ పడుతున్న ప్రభాస్ సినిమాలు..

Latest1 hour ago

Tulu language: అధికారిక భాషగా తుళు.. హోరెత్తుతున్న ప్రచారం!

Latest1 hour ago

Novavax Covid Vaccine : త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్..90శాతం సమర్థవంతం

Latest2 hours ago

Andrea Jeremiah: పిశాచి కోసం బోల్డ్ పాత్రలో ఆండ్రియా!

Latest2 hours ago

Online Classes: ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుండగా మహిళా టీచర్లకు అలా కనిపించిన స్టూడెంట్

International2 hours ago

Karachi Hindu Dharamshala : హిందూ ధర్మశాల కూల్చివేత నిలిపివేసిన పాక్ సుప్రీంకోర్టు

Business2 hours ago

Amara Raja Group: నాయకత్వంలో మార్పులు.. అమరరాజా బాటరీస్‌ ఛైర్మన్‌గా గల్లా జయదేవ్

Latest2 hours ago

Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Latest3 hours ago

Gangula Kamalakar: పదిరోజుల్లో రేషన్ కార్డులపై తుది నివేదిక!

Latest3 hours ago

ICC WTC final: ఫైనల్ మ్యాచ్ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయంటే?

Latest3 hours ago

IDFC First Bank: కరోనాతో చనిపోతే, బాధిత కుటుంబానికి రెండేళ్ల జీతం!

Latest3 hours ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest2 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest3 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest5 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest6 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Exclusive Videos9 hours ago

సంచయిత నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు

Exclusive Videos9 hours ago

బీజేపీ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్

Exclusive Videos14 hours ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ

Exclusive15 hours ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive15 hours ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive16 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Exclusive1 day ago

హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?

Exclusive1 day ago

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో భారీగా నిలిచిన వాహనాలు

Exclusive1 day ago

11 నిమిషాల ట్రిప్… రూ.205 కోట్ల టికెట్

Exclusive1 day ago

ఢిల్లీ వాసులకు శుభవార్త

Exclusive Videos3 days ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos3 days ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos3 days ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos3 days ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos3 days ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Masterminds Image Comp