IPL 2021: ఐపీఎల్ కొత్త షెడ్యూల్.. నయా వెన్యూ

ఐపీఎల్ చరిత్రలోనే లేనట్లుగా రెండు దేశాల్లో జరగనుంది ప్రస్తుత సీజన్. కరోనా మహమ్మారి కారణంగా ఇండియాలో జరిగిన 2021 సీజన్ ను వాయిదా వేసిన నిర్వాహకులు మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో ఆడించనున్నారు.

IPL 2021: ఐపీఎల్ కొత్త షెడ్యూల్.. నయా వెన్యూ

Ipl 2021

IPL 2021: ఐపీఎల్ చరిత్రలోనే లేనట్లుగా రెండు దేశాల్లో జరగనుంది ప్రస్తుత సీజన్. కరోనా మహమ్మారి కారణంగా ఇండియాలో జరిగిన 2021 సీజన్ ను వాయిదా వేసిన నిర్వాహకులు మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో ఆడించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి మ్యాచ్ లు జరుగుతున్న క్రమంలో ఫైనల్ మ్యాచ్ ను అక్టోబర్ 10న ఆడించనున్నారు.

ఎప్పటి నుంచి మొదలవనుంది
2021 సెప్టెంబర్ 17 నుంచి

ఐపీఎల్ ఫైనల్ ఎప్పుడు
కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఐపీఎల్ 2021 ఫైనల్ అక్టోబర్ 10న జరగనుంది.

ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే సమయం
నైట్ వరకూ జరిగే మ్యాచ్ లు సాయంత్రం 7గంటల 30నిమిషాలకు మొదలుకానుండగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లు 3గంటల 30నిమిషాలకు.

ఐపీఎల్ 2021 వేదికలు
యునైటెబ్ అరబ్ ఎమిరేట్స్

ఐపీఎల్ 2021 బ్రాడ్ కాస్టింగ్ చేసే టీవీ ఛానెల్స్
ప్రస్తుత సీజన్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ టెలికాస్ట్ చేస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మల్టిపుల్ నెట్ వర్క్ ఛానెల్స్ లో ప్రసారం చేస్తుంది. ఇంకా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ లైవ్ చూడొచ్చు.

ప్రస్తుతం ఐపీఎల్ 2021 టీమ్స్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ – ఆడిన మ్యాచ్‌లు 8 – వచ్చిన పాయింట్లు 12
చెన్నై సూపర్ కింగ్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 10
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 10
ముంబై ఇండియన్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 8
రాజస్థాన్ రాయల్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 6
పంజాబ్ కింగ్స్ – ఆడిన మ్యాచ్‌లు 8 – వచ్చిన పాయింట్లు 6
కోల్‌కతా నైట్ రైడర్స్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 4
సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఆడిన మ్యాచ్‌లు 7 – వచ్చిన పాయింట్లు 2