IPL 2021: సీజన్ పూర్తి షెడ్యూల్‌తో పాటు స్టేడియాల వివరాలు

ప్రస్తుత సీజన్ మాత్రం ఏప్రిల్ 9న మొదలై మే 30తో ముగుస్తూ..

IPL 2021: సీజన్ పూర్తి షెడ్యూల్‌తో పాటు స్టేడియాల వివరాలు

Ipl 2021

IPL 2021: క్రికెట్ షార్ట్ ఫార్మాట్ ఫెస్టివల్ వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో దేశంలోని పలు స్టేడియాల్లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గల్లీ నుంచి అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ కోట్లలో కొనుగోలు చేసిన ప్లేయర్లతో సందడి చేసే ఫ్రాంచైజీలు పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగి అలరించనున్నాయి. ఇప్పటికే అన్ని టీంలు ట్రైనింగ్ క్యాంపుకు వచ్చేశాయి. 2008లో ఆరంభమైన ఈ మెగా టోర్నీ.. 2021వరకూ మరే దేశీవాలీ లీగ్ సాధించుకోనంత క్రేజ్‌తో దూసుకెళ్తుంది.

ముందుగా అనుకున్నట్లుగా ఐపీఎల్ 10 జట్లతోనే జరగనుంది. కాకపోతే అది IPL 2022వ సీజన్ కోసమే. ప్రస్తుత సీజన్ మాత్రం ఏప్రిల్ 9న మొదలై మే 30తో ముగుస్తుంది. గతంలో ఉన్న విదేశీ ఆటగాళ్ల లిమిట్ ను 4నుంచి 5కు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ మే 25న, క్వాలిఫైయర్ 2మ్యాచ్ మే28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.

Match Venues
Match.No Match Center Date Day Time (IST) Stadium City
1 MUMBAI INDIANS Vs ROYAL CHALLENGERS BANGALORE 9 April 2021 Friday 07:30 PM M.A.Chidambaram Chepauk Stadium CHENNAI
5 KOLKATA KNIGHT RIDERS Vs MUMBAI INDIANS 13 April 2021 Tuesday 07:30 PM M.A.Chidambaram Chepauk Stadium CHENNAI
9 MUMBAI INDIANS Vs SUNRISERS HYDERABAD 17 April 2021 Saturday 07:30 PM M.A.Chidambaram Chepauk Stadium CHENNAI
13 DELHI CAPITALS Vs MUMBAI INDIANS 20 April 2021 Tuesday 07:30 PM M.A.Chidambaram Chepauk Stadium CHENNAI
17 PUNJAB KINGS Vs MUMBAI INDIANS 23 April 2021 Friday 07:30 PM M.A.Chidambaram Chepauk Stadium CHENNAI
24 MUMBAI INDIANS Vs RAJASTHAN ROYALS 29 April 2021 Thursday 03:30 PM Feroz Shah Kotla Stadium DELHI
27 MUMBAI INDIANS Vs CHENNAI SUPER KINGS 1 May 2021 Saturday 07:30 PM Feroz Shah Kotla Stadium DELHI
31 SUNRISERS HYDERABAD Vs MUMBAI INDIANS 4 May 2021 Tuesday 07:30 PM Feroz Shah Kotla Stadium DELHI
36 RAJASTHAN ROYALS Vs MUMBAI INDIANS 8 May 2021 Saturday 07:30 PM Feroz Shah Kotla Stadium DELHI
39 MUMBAI INDIANS Vs KOLKATA KNIGHT RIDERS 10 May 2021 Monday 07:30 PM M.Chinnaswamy Stadium BANGALORE
42 MUMBAI INDIANS Vs PUNJAB KINGS 13 May 2021 Thursday 03:30 PM M.Chinnaswamy Stadium BANGALORE
47 CHENNAI SUPER KINGS Vs MUMBAI INDIANS 16 May 2021 Sunday 07:30 PM M.Chinnaswamy Stadium BANGALORE
51 ROYAL CHALLENGERS BANGALORE Vs MUMBAI INDIANS 20 May 2021 Thursday 07:30 PM Eden Gardens Stadium KOLKATA
55 MUMBAI INDIANS Vs DELHI CAPITALS 23 May 2021 Sunday 03:30 PM Eden Gardens Stadium KOLKATA