IPL 2022: వేలం తర్వాత రాజస్థాన్ జట్టు పూర్తి వివరాలివే

సంజూ శాంసన్ జట్టులో అంటిపెట్టుకున్న రాజస్థాన్.. బెంగళూరు వేదికగా ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్ ను కొనుగోలు చేసింది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు.

IPL 2022: వేలం తర్వాత రాజస్థాన్ జట్టు పూర్తి వివరాలివే

Rr

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. సంజూ శాంసన్ జట్టులో అంటిపెట్టుకున్న రాజస్థాన్.. బెంగళూరు వేదికగా ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్ ను కొనుగోలు చేసింది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు.

కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు.

Rajasthan Royals
ప్రసిద్ధ్ కృష్ణ (ఆర్ఎస్ 10 కోట్లు), షిమ్రోన్ హెట్మెయర్ (రూ. 8.50 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (రూ. 8 కోట్లు), దేవదత్ పడిక్కల్ (రూ. 7.75 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ. 6.50 కోట్లు), ఆర్ అశ్విన్ (రూ. 5 కోట్లు), (రూ. 3.80 కోట్లు), నవదీప్ సైనీ (రూ. 2.60 కోట్లు), నాథన్ కౌల్టర్-నైల్ (రూ. 2 కోట్లు), జేమ్స్ నీషమ్ (రూ. 1.50 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 1.40 కోట్లు), రసీ వాన్ డెర్ డుసెన్ (రూ. 1 కోటి), డారిల్ మిచెల్ (రూ. 75 లక్షలు), ఒబెడ్ మెక్‌కాయ్ (రూ. 75 లక్షలు), కె.సి. కరియప్ప (రూ. 30 లక్షలు), కుల్దీప్ సేన్ (రూ. 20 లక్షలు), ధృవ్ జురెల్ (రూ. 20 లక్షలు),
తేజస్ బరోకా (రూ. 20 లక్షలు), కులదీప్ యాదవ్ (రూ. 20 లక్షలు), శుభమ్ గర్వాల్ (రూ. 20 లక్షలు), అనునయ్ సింగ్ (రూ. 20 లక్షలు).

అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
సంజు శాంసన్ (రూ. 14 కోట్లు), జోస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. 4 కోట్లు).

మొత్తం జట్టు: 24, విదేశీ ప్లేయర్లు 8మంది