IPL 2022: వేలంలో అమ్ముడుపోయిన టాప్ 25 కాస్ట్లీ ప్లేయర్లు
ఇండియన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఐపీఎల్ బ్రహ్మరథం పట్టింది. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. ఇషాన్ ను దక్కించుకోవాలనే పంతంతో కనిపించింది ముంబై ఇండియన్స్.

IPL 2022: ఇండియన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఐపీఎల్ బ్రహ్మరథం పట్టింది. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. ఇషాన్ ను దక్కించుకోవాలనే పంతంతో కనిపించింది ముంబై ఇండియన్స్. అలా తమ జట్టు పాత ప్లేయర్ కోసం రూ.15.25కోట్ల వరకూ వెచ్చించి కొనుగోలు చేసింది. అదే తరహాలో చెన్నై కూడా జట్టు ప్లేయర్ కోసం రూ.14కోట్లు కేటాయించి తిరిగి జట్టులోకి చేర్చుకుంది.
వీరితో పాటు ఐపీఎల్ 2022 వేలంలో శ్రేయాస్ అయ్యర్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, నికోలస్ పూరన్ లు అత్యధిక ధర పలికి ఆశ్చర్యపరిచారు. వేలంలో అధిక ధర పలికిన టాప్ 25ప్లేయర్ల వివరాలివే..
ప్లేయర్ పేరు | దేశం | ప్రారంభ ధర | వేలంలో పలికిన ధర | జట్టు |
Ishan Kishan | India | 2 Crore | 15.25 Crore | Mumbai Indians |
Deepak Chahar | India | 2 Crore | 14 Crore | Chennai Super Kings |
Shreyas Iyer | India | 2 Crore | 12.25 Crore | Kolkata Knight Riders |
Liam Livingstone | England | 1 Crore | 11.50 Crore | Punjab Kings |
Shardul Thakur | India | 2 Crore | 10.75 Crore | Delhi Capitals |
Harshal Patel | India | 2 Crore | 10.75 Crore | Royal Challengers Bangalore |
Wanindu Hasaranga | Sri Lanka | 1 Crore | 10.75 Crore | Royal Challengers Bangalore |
Nicholas Pooran | West Indies | 1.50 Crore | 10.75 Crore | Sunrisers Hyderabad |
Prasidh Krishna | India | 1 Crore | 10 Crore | Rajasthan Royals |
Lockie Ferguson | New Zealand | 2 Crore | 10 Crore | Gujarat Titans |
Avesh Khan | India | 20 Lakhs | 10 Crore | Lucknow Super Giants |
Kagiso Rabada | South Africa | 2 Crore | 9.25 Crore | Punjab Kings |
Rahul Tewatia | India | 40 Lakh | 9 Crore | Gujarat Titans |
Shahrukh Khan | India | 40 Lakh | 9 Crore | Punjab Kings |
Jason Holder | West Indies | 1.50 Crore | 8.75 Crore | Lucknow Super Giants |
Washington Sundar | India | 1.50 Crore | 8.75 Crore | Sunrisers Hyderabad |
Shimron Hetmyer | West Indies | 1.50 Crore | 8.50 Crore | Rajasthan Royals |
Rahul Tripathi | India | 40 Lakh | 8.50 Crore | Sunrisers Hyderabad |
Tim David | Australia | 40 Lakh | 8.25 Crore | Mumbai Indians |
Shikhar Dhawan | India | 2 Crore | 8.25 Crore | Punjab Kings |
Krunal Pandya | India | 2 Crore | 8.25 Crore | Lucknow Super Giants |
Jofra Archer | England | 2 Crore | 8 Crore | Mumbai Indians |
Trent Boult | New Zealand | 2 Crore | 8 Crore | Rajasthan Royals |
Nitish Rana | India | 1 Crore | 8 Crore | Kolkata Knight Riders |
Devdutt Padikkal | India | 2 Crore | 7.75 Crore | Rajasthan Royals |