IPL 2022: వార్నర్‌, ఎంగిడిలతో పాటు కెప్టెన్ పంత్‌ ఢిల్లీ జట్టు ఇదే

రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను

IPL 2022: వార్నర్‌, ఎంగిడిలతో పాటు కెప్టెన్ పంత్‌ ఢిల్లీ జట్టు ఇదే

Delhi Capitals

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు.

Delhi Capitals
డేవిడ్ వార్నర్ (రూ. 6.25 కోట్లు), మిచెల్ మార్ష్ (రూ. 6.50 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ. 20 లక్షలు), కెఎస్ భరత్ (రూ. 2 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 10.75 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ. 2 కోట్లు), కమలేష్ నాగర్‌కోటి (రూ. 1.10 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 2 కోట్లు), అశ్విన్ హెబ్బార్ (రూ. 20 కోట్లు), శ్రీకర్ భరత్ (రూ. 2 కోట్లు), మన్‌దీప్ సింగ్ (రూ. 1.10 కోట్లు), ఖలీల్ అహ్మద్ (రూ. 5.25 కోట్లు), చేతన్ సకారియా (రూ. 4 కోట్లు), లలిత్ యాదవ్ (రూ. 65 లక్షలు), రిపాల్ పటేల్ (రూ. 20 లక్షలు), యశ్ ధుల్ (రూ. 50 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 2.8 కోటి), ప్రవీణ్ దూబే (రూ. 50 లక్షలు), లుంగీసాని ఎన్గిడి (రూ. 50 లక్షలు), టిమ్ సీఫెర్ట్ (రూ. 50 లక్షలు), విక్కీ ఓస్త్వాల్ (రూ. 20 లక్షలు)

అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
పృథ్వీ షా (7.5 కోట్లు), రిషబ్ పంత్ (రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్ (9 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (6.5 కోట్లు)

మొత్తం జట్టు: 24; విదేశీ ప్లేయర్ 8మంది.