IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్య కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాండ్యా 47 బంతుల్లో 62(నాటౌట్) పరుగులు చేశాడు.

IPL2022 RCB Vs GujaratTitans : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బెంగళూరు ముందు 169 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
IPL 2022 Final : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక మార్పులు
గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాండ్యా 47 బంతుల్లో 62(నాటౌట్) పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
Innings Break!@gujarat_titans post a total of 168/5 on the board.#RCB chase coming up shortly.
Scorecard – https://t.co/TzcNzbrVwI #RCBvGT #TATAIPL pic.twitter.com/g7k6jYEA7f
— IndianPremierLeague (@IPL) May 19, 2022
డేవిడ్ మిల్లర్(34), వృద్ధిమాన్ సాహా(31) రాణించారు. రషీద్ ఖాన్ (19*), మ్యాథ్యూ వేడ్ (16) ధాటిగా ఆడారు. ఆఖర్లో వచ్చిన రషీద్ ఖాన్ చిచ్చరపిడుగులా చెలరేగాడు. రషీద్ ఖాన్ కేవలం 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు జట్టుకు గుజరాత్ ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్ (1), రాహుల్ తెవాటియా (2) విఫలమ్యారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, వనిందు హసరంగ తలో వికెట్ తీశారు.
Musa Yamak : షాకింగ్.. గుండెపోటుతో రింగ్‌లోనే కన్నుమూసిన దిగ్గజ బాక్సర్.. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు
Hardik Pandya is our Top Performer from the first innings for his knock of 62* off 47 deliveries.
A look at his batting summary here 👇👇 #TATAIPL #RCBvGT pic.twitter.com/F6eeZXC1C8
— IndianPremierLeague (@IPL) May 19, 2022
- IPL 2022: “నాకు ఇండియాలో శాపం తగిలిందనుకుంటున్నా”
- Jos Buttler: జోస్ బట్లర్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన అశ్విన్
- Hardik pandya: హార్ధిక్ పాండ్యా దశ తిరిగినట్లేనా.. భవిష్యత్ టీం ఇండియా కెప్టెన్ అతడేనట..
- IPL 2022 : Gujarat Titans : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్‌ను సత్కరించిన సీఎం భూపేంద్రభాయ్
- IPL 2022: సీజన్ మొత్తానికి విన్నర్లు వీరే, పర్సుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్..
1IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు సాధించే దిశగా భారత్.. 200 దాటిన ఆధిక్యం
2Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్లెంట్.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్
3Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది
4Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
6Telangana: 10 సభలు పెట్టినా బీజేపీని ఎవరూ నమ్మరు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
7Rains In Telangana : రాగల 24 గంటల్లో అల్పపీడనం-తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు
8Gold Theft : కేజీన్నర బంగారం చోరీని చేధించిన పోలీసులు
9Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
10PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు