KKRvsMI: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

KKRvsMI: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 47వ మ్యాచ్‌లో ముంబై.. కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. 

ఇరు జట్లు:
Mumbai Indians: Rohit Sharma(c), Quinton de Kock(w), Evin Lewis, Suryakumar Yadav, Krunal Pandya, Hardik Pandya, Kieron Pollard, Rahul Chahar, Jasprit Bumrah, Lasith Malinga, Barinder Sran
Kolkata Knight Riders: Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w/c), Rinku Singh, Andre Russell, Piyush Chawla, Sandeep Warrier, Harry Gurney