Rishabh Pant: దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్, కెప్టెన్‌గా పంత్

మరికొద్ది రోజుల్లో జరగనున్న దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు కేఎల్ రాహుల్ హాజరుకాలేకపోతున్నాడు. దీంతో ముందుగా వైస్ కెప్టెన్ గా నిర్ణయించిన రిషబ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Rishabh Pant: దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్, కెప్టెన్‌గా పంత్

Rishab Pant

Rishabh Pant: మరికొద్ది రోజుల్లో జరగనున్న దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు కేఎల్ రాహుల్ హాజరుకాలేకపోతున్నాడు. దీంతో ముందుగా వైస్ కెప్టెన్ గా నిర్ణయించిన రిషబ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విశ్రాంతి కోసం రోహిత్ శర్మ ఇప్పటికే సిరీస్ కు దూరం కాగా, గాయం నుంచి కోలుకోకపోవడంతో కేఎల్ రాహుల్ కూడా సిరీస్ ఆడకపోవచ్చని సమాచారం.

Read Also: రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ ఎంచుకోవడానికి కారణం.. తండ్రే

ప్రెస్ కాన్ఫిరెన్స్ ద్వారా ఇదే విషయాన్ని న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రకటించనున్నారు.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి టాప్ ప్లేయర్లు సిరీస్ కు దూరం కానున్నారు. రెండు నెలల పాటు జరిగిన ఐపీఎల్‌ క్రికెట్ అనంతరం విశ్రాంతి కల్పించింది బీసీసీఐ.

 Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

India’s T20I squad: Rishabh Pant (Captain)(wk), Hardik Pandya (vice-captain), Ruturaj Gaikwad, Ishan Kishan, Deepak Hooda, Shreyas Iyer, Dinesh Karthik (wk), Venkatesh Iyer, Yuzvendra Chahal, Axar Patel, Ravi Bishnoi, Bhuvneshwar Kumar, Harshal Patel, Avesh Khan, Arshdeep Singh, Umran Malik